Andhraprabha
Last Updated Mar 10 2010, 04:14:43, IST
  • home
  • హొమ్
  • సంప్రదించు
  • ప్రకటనలు
  • గత సంచికలు
  • మా గురించి
  • రాశి ఫలాలు
  • వెతుకు
  • హెల్ప్
    [ X ]
పతాక శీర్షిక తాజావార్తలు ముఖ్యాంశాలు స్పెషల్ స్టోరీస్ రాష్ట్రీయం జాతీయం అంతర్జాతీయం షో క్రీడాప్రభ ప్రత్యేక కథనం బిజినెస్ సంపాదకీయం సంస్కృతి బాలప్రభ లైఫ్ కులాసా యువ సిరిగమలు

రాష్ట్రీయం 

ముస్లిం రిజర్వేషన్లను వోట్లకోసం రూపోందించలేదు :

ఆంధ్రప్రభ ప్రతినిధి  -   Tue, 9 Feb 2010, IST
  • జగన్‌
  • Bookmark and Share
  • Email Email
  • Print Print

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి : ముస్లింల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని వారికి ప్రత్యేక రిజర్వేషన్లను రూపొందిం చారని, ఈ విషయంలో దివంగత ముఖ్య మంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎంతగానో కృషి చేశారని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. మైనారిటీలపై వైఎస్‌ ఆర్‌కు ఎనలేని ప్రేమ ఉండేదని, ఆ దిశలో ఆయన తీసుకున్న సంక్షేమచర్యలు వారి అభివృద్ధికి దోహదపడ్డాయని చెప్పారు. సోమవారం సాయంత్రం వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌లోని తన నివాసంలో ముస్లిం రిజర్వేషన్‌లపై మీడియాతో మాట్లాడారు. మైనారిటీల కు ఇప్పటి వరకూ అమలు చేస్తున్న రిజర్వేషన్లపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పూర్తిగా చదివిన తర్వాత స్పందిస్తానని చెప్పారు. ముస్లింలకు రిజర్వేషన్‌లు రద్దు చేయడం వలన వారు ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు. ముస్లిం మత పెద్దలతో కలసి సోనియా గాంధీని కలసి వారికి న్యాయం చేయాలని కోరతానని స్పష్టం చేశారు.

«మునపటి ఆర్టికల్

జిల్లా వార్తలు

రాష్ట్రీయం ఇతర విశేషాలు

  • ఒయులో కోదాడ విద్యార్ధి ఆత్మహత్య...
  • కోదంరామ్‌కు అంత సీన్‌ లేదు
  • మంత్రి బొత్స గ్యాంగ్‌లీడర్‌
  • త్వరలో జహీరాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునీకరణ పనులు
  • సమాధానం వినే ధైర్యం లేకే బాబు పారిపోయారు
  • మహిళా బిల్లులో కోటా లేకుంటే ఒబిసిలకు లబ్ధి చేకూరదు
  • ప్రెస్‌ అకాడమి చైర్మన్‌గా సురేంద్ర సమర్ధుడు
  • మహిళా బిల్లులో ఒబిసి,మైనారిటీ రిజర్వేషన్లు వర్తింపజేయాలి
  • నెల్లూరు మేయర్‌ ఇళ్లపై దాడులు

స్పెషల్స్

  • moviespecial
  • sundayspecial
  • leaders
  • devotional
  • agriculture
  • career
హొమ్ | మా గురించి | సంప్రదించు | ప్రకటనలు | గత సంచికలు
This site is owned and managed by Andhraprabha. No part of this site should be used in any other media without prior permission.