ముంబై ః ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్ శనివారంనుంచి ఇక్కడి డిఎల్‌వై స్టేడియంలో అత్యంత ఘనంగా ప్రారంభమవుతున్నది. నెలన్నరరోజులపాటు జరిగే ఈ క్రికెట్ క్రీడోత్సవంలో మొత్తం 60 మ్యాచ్‌లు జరుగనుండగా , తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ దక్కన్ ...
ఇంకా చదవండి
న్యూఢిల్లి ః ఒలింపిక్ చాంపియన్ జర్మనీ హ్యాట్రిక్ అందుకోవడానికి కేవలం ఒకే మెట్టు దూరంలో నిలిచింది. ఆ జట్టు గురువారంనాడిక్కడ ధ్యాన్ చంద్‌స్టేడియంలో జరిగిన ప్రపం చకప్ హాకీ సెమీస్‌లో 4-1 తేడాతో సునాయాసంగా ఇంగ్లాం డ్‌ను కంగుతినిపించింది.
...
ఇంకా చదవండి
న్యూఢిల్లి ః గత 16 సంవత్సరాల్లో సాధించలేని విధంగా ఈసారి ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్‌లో తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని ఆశిస్తున్న భారత్ శుక్రవారం నాడిక్కడ ధ్యాన్‌చంద్ స్టేడియంలో అర్జెంటీనాను ఎదుర్కొంటున్నది. లీగ్ దశలో కేవలం పాకిస్థాన్‌తో జరిగిన తొలి ...
ఇంకా చదవండి
ఐపిఎల్ 2010 విజేత ఎవరు? దీని మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.ముందు బ్యాటింగ్ చేసినా లేదా బౌలింగ్ చేసినా ఎవరికి బౌలింగ్ చేసినా బ్యాటింగ్ ఎలా చేసినా బెస్ట్ బ్యాట్స్‌మన్‌ఎవరు ? ఉత్తమ కెప్టెన్‌ఎవరు?మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఎవరు మంచి కెప్టెన్ కాగలరు ? ...
ఇంకా చదవండి
ఈసారి తప్పకుండా తమ గీత మారుతుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారూఖ్‌ఖాన్. ఎందుకంటే గత రెండు ఐపిఎల్‌ల్లో జట్టు అతడిని బాగా నిరూపించింది. బాలీవుడ్‌లో ఎదురులేని ఈ బాద్‌షా ఊహించని రీతిలో రైడర్స్ ఆడలేదు. దీంతో రెండో ...
ఇంకా చదవండి
దక్కన్ చార్జర్స్ తమ బౌలింగ్ బలహీనంగా ఉండడంతో వెస్టిండీస్‌కు చెందిన ఫాస్టు బౌలర్ కెమర్ రోచ్‌ను ఈసారి వేలంపాటలో కొనుగోలు చేసింది. అయితే 21 ఏళ్ల రోచ్ తొలి మ్యాచ్‌లో మాత్రం ఆడడంలేదు. బార్బడోస్‌కు చెందిన ఈ బుల్లెట్ బౌలర్ 150 కెఎంపిహెచ్ స్పీడుతో బౌలింగ్ వేయగల ...
ఇంకా చదవండి
న్యూఢిల్లి ః ప్రపంచకప్‌లోనే చాలా చెత్త ఆటను ప్రదర్శించిన పాకిస్థాన్ చివరకు ఆఖరిస్థానం తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 11-12 స్థానాలకు జరిగిన పోటీలో కెనడా అనూహ్యంగా గోల్డెన్ గోల్‌తో గెలిచి పాకిస్థాన్‌ను దెబ్బ తీసింది. 83వ నిమిషంలో స్కాట్ టప్పర్ కొట్టిన ఫెనాల్టిd కార్నర్‌తో ...
ఇంకా చదవండి
అక్‌లాండ్ ః చాపెల్ - హాడ్లీ ట్రోఫీని ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఆ జట్టు న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగవ వన్డేను 6 వికెట్లతో సాధించింది. కివీస్‌ను 238 పరు గులుకు ఆలౌట్ చేసిన ఆస్ట్రేలియా 239 పరుగులు సాధించాల్సి ఉండగా , వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ విధానం అమలు చేయగా ...
ఇంకా చదవండి
న్యూఢిల్లి ః ప్రపంచకప్ ఫైనల్‌కు ఆస్ట్రేలియా చేరుకుంది. టైటిల్‌కై ఆ జట్టు జర్మనీని ఎదు ర్కొంటుంది. ఈ రకంగా ఆ జట్టుకు 2006 లో జర్మనీలో జరిగిన గత ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పరాజయానికి ప్రతీకారం తీర్చుకునే మంచి అవకాశం ఏర్పడింది.
...
ఇంకా చదవండి