Andhraprabha
Last Updated Mar 11 2010, 03:32:33, IST
  • home
  • హొమ్
  • సంప్రదించు
  • ప్రకటనలు
  • గత సంచికలు
  • మా గురించి
  • రాశి ఫలాలు
  • వెతుకు
  • హెల్ప్
    [ X ]
పతాక శీర్షిక తాజావార్తలు ముఖ్యాంశాలు స్పెషల్ స్టోరీస్ రాష్ట్రీయం జాతీయం అంతర్జాతీయం షో క్రీడాప్రభ ప్రత్యేక కథనం బిజినెస్ సంపాదకీయం సంస్కృతి బాలప్రభ లైఫ్ కులాసా యువ సిరిగమలు

జాతీయం

ఆర్థికాభివృద్ధికి ఉగ్రవాద గ్రహం:చిదంబరం

ఆంధ్రప్రభ ప్రతినిధి  Thu, 11 Mar 2010, IST

ఘజియాబాద్‌ : జిడిపి అభివృద్ధి రెండంకెల ముంగిటికి చేరుకుంటున్న తరుణంలో దేశ ఆర్థికరంగాన్ని అస్తిరంపాలు చేసేందుకు ఉగ్రవాదం, తీవ్రవాదాలను మన వ్యతిరేక శక్తులు ప్రోత్సహిస్తున్నాయని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం అన్నారు. ఈ శక్తులు దేశ భద్రత, సుస్తిరతలకు విఘాతం ... ఇంకా చదవండి

ఇగ్నోతో ఎస్‌ఐఐటి భాగస్వామ్యం

ఆంధ్రప్రభ ప్రతినిధి  Thu, 11 Mar 2010, IST

న్యూఢిల్లి : ఐటి, మేనేజ్‌మెంట్‌ కోర్సులలో ఇందిరాగాంధి జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయంతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు సాంకేతిక విద్యా సంస్థ ఎన్‌ఐఐటి తెలిపింది. పై విభాగాలలో కరిక్యులమ్‌, పరీక్షలు, వివిధ స్వల్పకాలిక కోర్సులకు సర్టిఫికెట్ల ప్రదానం తదితర అంశాలపై ఎన్‌ఐఐటి, ఇగ్నో ... ఇంకా చదవండి

వ్యాపారం కాదు,ఆవిష్కరణ ప్రధానం

ఆంధ్రప్రభ ప్రతినిధి   Thu, 11 Mar 2010, IST

న్యూఢిల్లి : రాష్ట్రపతి భవన్‌ బుధవారం వినూత్న కార్యక్రమానికి వేదికైంది. 'ఎగ్జిబిషన్‌ ఆఫ్‌ ఇన్నొవేషన్స్‌' ఎగ్జిబిషన్‌ను గ్రాండ్‌ ప్రెసిడెన్షియల్‌ ఎస్టేట్‌లో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ ఆరంభించారు. వినూత్న ఆలోచనలకు, విజ్ఞానానికి వేదికైన ఈ ఎగ్జిబిషన్‌ను తొలిసారి ... ఇంకా చదవండి

జనతాదళ్‌(యు)లో చీలిక ప్రమాదం లేదు:నితీశ్‌

ఆంధ్రప్రభ ప్రతినిధి  Thu, 11 Mar 2010, IST

పాట్నా : మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై జనతాదళ్‌(యు) నాయకుల మధ్య విభేదాలు తీవ్రమై పార్టీలో చీలికకు దారి తీసే ప్రమాదం ఉన్నట్టు వచ్చిన వార్తలను ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు,బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఖండించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు నితీశ్‌కుమార్‌ మద్దతు ... ఇంకా చదవండి

నిర్బంధ ఓటింగ్‌కు అద్వానీ సానుకూలం

ఆంధ్రప్రభ ప్రతినిధి  Thu, 11 Mar 2010, IST

న్యూఢిల్లి : కిందిస్థాయి ప్రజలతో పోల్చితే విద్యావంతులైన వర్గాలలో చాలా తక్కవ శాతంమంది ఓటుహక్కు వినయోగించుకుంటు న్నందున పరిష్కార మార్గంగా నిర్బంధ ఓటింగ్‌ను ప్రవేశపెట్టాలని సీనియర్‌ బిజెపినాయకుడు ఎల్‌.కె. అద్వానీ తాజాగా తన బ్లాగ్‌లో అభిప్రాయపడ్డారు. విద్యావంతులు, ... ఇంకా చదవండి

చిదంబరంపై బూటు విసిరిన జర్నలిస్టుపై దాడి

ఆంధ్రప్రభ ప్రతినిధి   Thu, 11 Mar 2010, IST

న్యూఢిల్లి : కాంగ్రెస్‌ నాయకుడు సజ్జన్‌ కుమార్‌ అనుచరులు తనపై ఢిల్లిd కోర్టు వెలుపల దాడి చేశారని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరంపై బూటు విసిరిన సిక్కు జర్నలిస్టు జర్మైల్‌ సింగ్‌ ఆరోపించారు. నిరుడు ఏప్రిల్‌లో చిదంబరంపైకి బూటు విసిరి జర్నైల్‌ సింగ్‌ వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. తాను కోర్టు ... ఇంకా చదవండి

ఇద్దరు హుజీ మిలిటెంట్లకు జీవితఖైదు

ఆంధ్రప్రభ ప్రతినిధి   Thu, 11 Mar 2010, IST

న్యూఢిల్లి: పేలుడు పదార్థాలు కలిగి ఉండి, దేశంపై యుద్ధం ప్రకటించిన కేసులో ఢిల్లిd కోర్టు బుధవారం ఇద్దరు హర్కత్‌- ఉల్‌ - ఉద్‌ దావా (హుజీ) మిలిటెంట్లకు జీవితఖైదు విధించింది. బంగ్లాదేశీ జాతీయుడు లూత్‌ఫుర్‌ రహ్మాన్‌కు, అతని కాశ్మీరీ అనుచరుడు మహ్మద్‌ అమీన్‌ వానీకి అదనపు సెషన్స్‌ జడ్జి ... ఇంకా చదవండి

వైద్యులు చనిపోయాడన్నారు,లేచి నడిచాడు

ఆంధ్రప్రభ ప్రతినిధి  Thu, 11 Mar 2010, IST

పూంచ్‌ : ఓ మధ్య వయస్కుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వైద్యులు మృతిచెందాడని పేర్కొంటూ బంధువులకు తెలియజేశాడు. చేసేదేమీ లేక మృతదేహాన్ని బంధువులు స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. బంధువులంతా మృతదేహాన్ని ఖననం చేయడానికి ... ఇంకా చదవండి

వలస కూలీల సమస్యను పరిష్కరిస్తున్న ప్రభుత్వం

ఆంధ్రప్రభ ప్రతినిధి   Thu, 11 Mar 2010, IST

న్యూఢిల్లి : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఇజిఎ), ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన (పిఎంజిఎస్‌వై), భారత్‌ నిర్మాణ్‌ పథకాలవంటివాటికారణంగా తమ గ్రామాలలోనే పనిదొరికే పరిస్తితి ఉండడంతో కూలీల వలసల సమస్యను ప్రభుత్వం క్రమంగా పరిష్కరించగలుగుతోందని ... ఇంకా చదవండి

6 మాసాల్లో కూలిన 7 వైమానిక దళ విమానాలు:ఆంటోనీ

ఆంధ్రప్రభ ప్రతినిధి   Thu, 11 Mar 2010, IST

న్యూఢిల్లి : గడచిన ఆరు మాసాలలో అంటే 2009, సెప్టెంబర్‌ నుంచి 2010, మార్చి 4వ తేదీవరకూ భారత వైమానిక దళానికి చెందిన ఆరు యుద్ధ విమానాలూ, ఒక హెలికాప్టరూ కూలిపోయాయి అని రక్షణమంత్రి ఎ.కె. ఆంటోనీ బుధవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మానవ ... ఇంకా చదవండి

రాష్ట్రంపై రైల్వేల సవతి తల్లి ప్రేమ

ఆంధ్రప్రభ ప్రతినిధి  Thu, 11 Mar 2010, IST

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ బ్యూరో: రైల్వే శాఖకు అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న రాష్ట్రం పట్ల ఇప్పటివరకూ రైల్వే మంత్రిత్వశాఖను నిర్వహించిన మంత్రులందరూ, రైల్వే బోర్డు ఉన్నతాధికారులు సవతి తల్లి ప్రేమనే ప్రదర్శిస్తూ వస్తున్నారని తెలుగుదేశం నాయకుడు డాక్టర్‌ ఎం.వి.మైసూరారెడ్డి ... ఇంకా చదవండి

అవిశ్వాసానికి యాదవ్‌ ద్వయం స్వస్తి

ఆంధ్రప్రభ ప్రతినిధి   Thu, 11 Mar 2010, IST

న్యూఢిల్లీ : తాము ఎంత వారించినా, మహిళా రిజర్వేషన్‌ బిల్లును రాజ్యసభ చేత ఆమోదింపజేసిన యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్‌,రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్‌జెడి) అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌లు ప్రభుత్వంపై అవిశ్వాస ... ఇంకా చదవండి

జిల్లా వార్తలు

  • ప్రముఖ వార్తలు
  • అధికంగా అభిప్రాయాలు తెలిపినవి

  • నిత్యానంద రహస్యాలు ఒక్కొక్కటీ బయటపెడుతున్న డ్రైవర్‌
  • టీవీ దృశ్యాలు చూసి మానసికంగా కృంగిపోయా : సినీనటి రంజిత
  • అమ్మ దగ్గరకు 'బాల'య్య
  • తొలిప్రాధాన్యం సమైక్యం.. కాదంటే రాయల్‌ తెలంగాణం
  • 'ఏ మాయ చేసావె' ట్రెండ్‌ సెట్టర్‌: అక్కినేని
  • బూమ్‌ తగ్గింది కదా అని ఎగబడేంత సీన్లేదు!
  • లక్ష్మీపార్వతి ఇంటికొచ్చిన బాలకృష్ణ
  • నలుగురు పాక్‌ క్రికెటర్లపై నిషేధం,వేటు
  • మంచి ఆరోగ్యానికి చిన్న చిట్కా!
  • ఈ వారం జోక

loading...

స్పెషల్స్

  • moviespecial
  • sundayspecial
  • leaders
  • devotional
  • agriculture
  • career
హొమ్ | మా గురించి | సంప్రదించు | ప్రకటనలు | గత సంచికలు
This site is owned and managed by Andhraprabha. No part of this site should be used in any other media without prior permission.