Andhraprabha
Last Updated Mar 12 2010, 19:11:59, IST
  • home
  • హొమ్
  • సంప్రదించు
  • ప్రకటనలు
  • గత సంచికలు
  • మా గురించి
  • రాశి ఫలాలు
  • వెతుకు
  • హెల్ప్
    [ X ]
పతాక శీర్షిక తాజావార్తలు ముఖ్యాంశాలు స్పెషల్ స్టోరీస్ రాష్ట్రీయం జాతీయం అంతర్జాతీయం షో క్రీడాప్రభ ప్రత్యేక కథనం బిజినెస్ సంపాదకీయం సంస్కృతి బాలప్రభ లైఫ్ కులాసా యువ సిరిగమలు

కడప 

ఫిర్యాదులకు స్పందించండి ఎస్పీ చౌహాన్‌

కెఎన్‌ఎన్  -   Tue, 9 Feb 2010, IST
  • Bookmark and Share
  • Email Email
  • Print Print

కడప క్రైం, ఫిబ్రవరి 8 (కెఎన్‌ఎన్‌): జిల్లా నలుమూలల నుండి ప్రజలు అనేక సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్‌సెల్‌ కార్యక్రమానికి వస్తుంటారని పోలీసు యంత్రాంగం వారి ఫిర్యాదుల పట్ల వెంటనే స్పందించాలని జిల్లా ఎస్పీ డిఎస్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. సోమవారం గ్రీవెన్‌సెల్‌లో భాగంగా ఆయన వినతులు స్వీకరించారు. తాను అంధుడనని, తన భార్యను తన తమ్ముడు జైపాల్‌ తీసుకెళ్లాడని బి.మఠం పలుగురాళ్లపల్లెకు చెందిన ఎర్రంపల్లె బాలశౌరి ఫిర్యాదు చేశాడు. 9సంవత్సరాల క్రితం లక్షరూపాయల నగదు, 15తులాల బంగారం ఇచ్చి తనకు చాపాడు మండలం పెద్దచీపాడుకు చెందిన ఓబులేసు కుమారుడు మనోహర్‌కు ఇచ్చి వివాహం చేశారని,మరో రూ.50వేలు అదనపు కట్నం తీసుకురావాలని పుట్టింటికి మూడురోజుల క్రితం పంచాయతీ చేయించుకొని రెండవపెళ్లి చేసుకున్నాడని రాజమ్మ అనే మహిళ ఎస్పీ ముందు వాపోయింది.తమకు ఇద్దరు కుమారులను ఇల్లు లాక్కునేందుకు వేధిస్తున్నాడంటూ గోపయ్య, గంగయ్యలు తెలిపారు. తన స్థలాన్ని ఖాసింపీర్‌ ఆక్రమించాడని సిద్ధవటం మాబుసాబ్‌ ఫిర్యాదుచేశాడు.

«మునపటి ఆర్టికల్

జిల్లా వార్తలు

కడప ఇతర విశేషాలు

  • బ్రహ్మణి స్టీల్‌పై రాద్ధాంతం మానుకో...
  • నేటి నుంచి మొల్ల జయంతి ఉత్సవాలు
  • 10వతరగతి పరీక్షలకు రైటింగ్‌ ప్యాడ్స్‌ పంపిణీ
  • నత్తనడకన ఇన్‌టెక్‌ వెల్‌ పనులు
  • 11వంట గ్యాస్‌ సిలెండర్లు స్వాధీనం
  • ‘రహదారుల పనుల పరిశీలన
  • దళారుల ప్రమేయం లేకుండా పంటల బీమా పంపిణీ
  • తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
  • ఎల్లలు దాటుతున్న ఎర్రబంగారం

స్పెషల్స్

  • moviespecial
  • sundayspecial
  • leaders
  • devotional
  • agriculture
  • career
హొమ్ | మా గురించి | సంప్రదించు | ప్రకటనలు | గత సంచికలు
This site is owned and managed by Andhraprabha. No part of this site should be used in any other media without prior permission.