Andhraprabha
Last Updated Mar 11 2010, 03:32:33, IST
  • home
  • హొమ్
  • సంప్రదించు
  • ప్రకటనలు
  • గత సంచికలు
  • మా గురించి
  • రాశి ఫలాలు
  • వెతుకు
  • హెల్ప్
    [ X ]
పతాక శీర్షిక తాజావార్తలు ముఖ్యాంశాలు స్పెషల్ స్టోరీస్ రాష్ట్రీయం జాతీయం అంతర్జాతీయం షో క్రీడాప్రభ ప్రత్యేక కథనం బిజినెస్ సంపాదకీయం సంస్కృతి బాలప్రభ లైఫ్ కులాసా యువ సిరిగమలు

అంతర్జాతీయం 

అమెరికా విద్యుత్‌ కేంద్రంలో పేలుడు

apr  -   Tue, 9 Feb 2010, IST
  • Bookmark and Share
  • Email Email
  • Print Print

మిడిల్‌టౌన్‌ (అమెరికా), ఫిబ్రవరి 8: అమెరికాలో నిర్మాణంలో ఉన్న ఒక గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ కర్మాగారంలో ఆదివారం సంభవించిన పెనుపేలుడులో ఐదుగురు మరణించగా 12 మంది గాయపడ్డారు. పేలుడు సమయంలో అక్కడ ఎంతమంది ఉన్నదీ తెలియాల్సి ఉందని అయితే 50 మంది ఉన్నట్లు భావిస్తున్నామని ఒక అగ్నిమాపక అధికారి తెలిపారు. పేలుడు సంభవించగానే ఒక పెద్ద అగ్నిగోళం పైకి లేచినట్లు కనబడిందని, ఒకటిన్నర మైలు వరకు పొగ వ్యాపించిందని ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ పేలుడు ధాటికి కర్మాగారంలో చాలా భాగం ధ్వంసం కావడంతో బాటు కొన్ని మైళ్ల దూరంలోని ఇళ్ల కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి. 15 కిలో మీటర్ల దూరంలోని తమ మిత్రులు కూడా ఈ పేలుడు శబ్దం విని తమ క్షేమ సమాచారాల డిగారని వారు తెలిపారు. పోలీసు, సహాయక బృందాలు సంఘటనా స్థలికి చేరుకుని కార్యక్రమాలు చేపడుతున్నాయి.

«మునపటి ఆర్టికల్

జిల్లా వార్తలు

అంతర్జాతీయం ఇతర విశేషాలు

  • ఒబామాకు ఇంకా అందని నోబుల్‌ ప్రైజ్‌ మనీ
  • ఎన్నికల్లో పోటీకి సూకీపై నిషేదం!

స్పెషల్స్

  • moviespecial
  • sundayspecial
  • leaders
  • devotional
  • agriculture
  • career
హొమ్ | మా గురించి | సంప్రదించు | ప్రకటనలు | గత సంచికలు
This site is owned and managed by Andhraprabha. No part of this site should be used in any other media without prior permission.