Andhraprabha
Last Updated Mar 11 2010, 03:32:33, IST
  • home
  • హొమ్
  • సంప్రదించు
  • ప్రకటనలు
  • గత సంచికలు
  • మా గురించి
  • రాశి ఫలాలు
  • వెతుకు
  • హెల్ప్
    [ X ]
పతాక శీర్షిక తాజావార్తలు ముఖ్యాంశాలు స్పెషల్ స్టోరీస్ రాష్ట్రీయం జాతీయం అంతర్జాతీయం షో క్రీడాప్రభ ప్రత్యేక కథనం బిజినెస్ సంపాదకీయం సంస్కృతి బాలప్రభ లైఫ్ కులాసా యువ సిరిగమలు

రాశి ఫలాలు » దినము

దినము వారము

Aries

మేష రాశి

11.3.2010 మేషం: ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పెండింగు పనులు పరిష్కార దశకు చేరుకుంటాయి. రాజకీయ రంగాల వారికి స్థానచలన సూచనలు.

Taurus

వృషభ రాశి

11.3.2010 వృషభం: రాబడికి మించి ఖర్చులు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పత్రిక రంగాల వారికి ధన లాభ సూచనలు.

Gemini

మిథున రాశి

11.3.2010 మిథునం: ప్రముఖులతో భవిష్యత్‌ ప్రణాళిక చర్చిస్తారు. వెండి, బంగారం వ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉంటుంది. క్రీడా రంగాల వారికి విమర్శలు. నిరుద్యోగులకు నూతనావకాశాలు.

Cancer

కర్కాటక రాశి

11.3.2010 కర్కాటకం: విభేదాలకు దూరంగా ఉండడం మంచిది. రావలసిన ధనం కొంత లభిస్తుంది. ప్రేమికులకు శుభ సమయం.

Leo

సింహ రాశి

11.3.2010 సింహం: వృత్తిరీత్యా మీ బాధ్యతలు పై అధికారులు గుర్తిస్తారు. ప్రముఖులతో లావాదేవీలు అనుకూలిస్తాయి. రక్షణ రంగాల వారికి అవార్డులు, రివార్డులు లభిస్తాయి.

Virgo

కన్య రాశి

11.3.2010 కన్య: నిస్వార్థంతో వ్యవహరించడం విమర్శలకు దారితీస్తుంది. శుభకార్యాలకు ఖర్చులు అధికంగా వెచ్చిస్తారు. అన్ని రంగాల వారికి నిదానం అవసరం.

Libra

తులా రాశి

11.3.2010 తుల: సాంఘిక ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. రాజకీయ, వైమానిక రంగాల వారికి స్థానచలన సూచనలు.

Scorpio

వృశ్చిక రాశి

11.3.2010 వృశ్చికం: వృత్తిరీత్యా మీ బాధ్యతలు పై అధికారులు గుర్తిస్తారు. ప్రయణాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులకు నూతనావకాశాలు.

Sagittarius

ధనుస్సు రాశి

11.3.2010 ధనుస్సు: పాత బాకీలు వసూలవుతాయి. శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. పత్రిక, మీడియా రంగాల వారికి అవార్డులు, రివార్డులు లభిస్తాయి.

Capricon

మకర రాశి

11.3.2010 మకరం: శారీరక బాధలు చికాకు కలిగిస్తాయి. వాహన విషయంలో నిదానం అవసరం. నిరుద్యోగులకు నూతనావకాశాలు.

Aquarius

కుంభ రాశి

11.3.2010 కుంభం: క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణాలు వాయిదా వేయడం మంచిది. వెండి, బంగారం వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

Pisces

మీన రాశి

11.3.2010 మీనం: ముఖ్యులతో రహస్య చర్చలు అనుకూలిస్తాయి. రాజకీయ, రక్షణ రంగాల వారికి ప్రమోషన్స్‌ లభిస్తాయి.

జిల్లా వార్తలు

స్పెషల్స్

  • moviespecial
  • sundayspecial
  • leaders
  • devotional
  • agriculture
  • career
హొమ్ | మా గురించి | సంప్రదించు | ప్రకటనలు | గత సంచికలు
This site is owned and managed by Andhraprabha. No part of this site should be used in any other media without prior permission.