Andhraprabha
Last Updated Mar 12 2010, 05:47:07, IST
  • home
  • హొమ్
  • సంప్రదించు
  • ప్రకటనలు
  • గత సంచికలు
  • మా గురించి
  • రాశి ఫలాలు
  • వెతుకు
  • హెల్ప్
    [ X ]
పతాక శీర్షిక తాజావార్తలు ముఖ్యాంశాలు స్పెషల్ స్టోరీస్ రాష్ట్రీయం జాతీయం అంతర్జాతీయం షో క్రీడాప్రభ ప్రత్యేక కథనం బిజినెస్ సంపాదకీయం సంస్కృతి బాలప్రభ లైఫ్ కులాసా యువ సిరిగమలు

ముఖ్యాంశాలు 

న్యూస్‌ రేటింగ్‌లో ఆంధ్రప్రభకు ద్వితీయ స్ధానం

apr  -   Tue, 9 Feb 2010, IST
  • మీడియా ఫాస్ట్‌ సోసైటీ వెల్లడి
  • Bookmark and Share
  • Email Email
  • Print Print

ఖమ్మం (కెఎన్‌ఎన్‌ బ్యూరో): జిల్లా కేంద్రమైన ఖమ్మంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన రాష్ట్ర నంది నాటకోత్సవాలకు సంబంధించి వివిధ దిన పత్రికలు రాసిన వార్తా కథనాల న్సూస్‌ రేటింగ్‌ పై మీడియా ఫాస్ట్‌ సొసైటీ నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రభ ద్వితీయ స్థానంలో నిలిచింది. అదే విధంగా సాంఘిక నాటకాల విశ్లేషణలో ఆంధ్రప్రభ మొదటి స్థానంలో నిలిచింది. కాగా న్యూస్‌ రేటింగ్‌లో సాక్షి మొదటి స్థానంలో నిలవగా తృతీయస్థానంలో ఆంధ్ర జ్యోతి, నాలుగవ స్థానంలో ఈనాడు, ఐదవ స్థానంలో వార్త, ఆరవ స్థానంలో సూర్య, ఏడవ స్థానంలో ఆంధ్రభూమి నిలిచాయి. పద్యనాటిక విశ్లేషణలో వార్త బెస్ట్‌ కాగా బాలల నాటకాల విశ్లేషణలో సాక్షి, విశ్లేషణాత్మక పోటోల్లో ఈనాడు బెస్ట్‌గా నిలిచాయి. ఫోటోల కవరేజిలో సాక్షి బెస్ట్‌గా నిలిచింది. రాష్ట్రంలో నంది నాటకాలు జరిగిన ప్రతీ చోట ఈ విధమైన న్యూస్‌ రేటింగ్‌ పై ఈ సంస్థ సర్వే చేస్తుందని మీడియా ఫాస్ట్‌ సొసైటీ (హైదరాబాద్‌) వారు వెల్లడించారు.

«మునపటి ఆర్టికల్

జిల్లా వార్తలు

ముఖ్యాంశాలు ఇతర విశేషాలు

  • ఆర్థిక వ్యవస్థకు తూట్లు దొంగ నోట్లు
  • జంట హత్యల కేసులో 16 మందికి జీవిత ఖైదు
  • మహిళా బిల్లుపై బిజెపిలో లుకలుకలు
  • అత్యంత ధనవంతుడు కార్లోస్‌ స్లిమ్‌
  • నేటి నుంచే క్రికెట్‌ పండగ
  • రుణ మాఫిలో ఘోర వైఫల్యం
  • మావోయిస్టుల ఏరివేతకు గ్రీన్‌హంట్‌ షురూ
  • జగన్‌ను పిసిసి అధ్యక్షుడిని చేస్తే డిఎస్‌ని ఎక్కడికి పంపిస్తారు: జెసి
  • మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై యుపిఎ వెనుకడుగు?

స్పెషల్స్

  • moviespecial
  • sundayspecial
  • leaders
  • devotional
  • agriculture
  • career
హొమ్ | మా గురించి | సంప్రదించు | ప్రకటనలు | గత సంచికలు
This site is owned and managed by Andhraprabha. No part of this site should be used in any other media without prior permission.