Andhraprabha
Last Updated Mar 11 2010, 03:32:33, IST
  • home
  • హొమ్
  • సంప్రదించు
  • ప్రకటనలు
  • గత సంచికలు
  • మా గురించి
  • రాశి ఫలాలు
  • వెతుకు
  • హెల్ప్
    [ X ]
పతాక శీర్షిక తాజావార్తలు ముఖ్యాంశాలు స్పెషల్ స్టోరీస్ రాష్ట్రీయం జాతీయం అంతర్జాతీయం షో క్రీడాప్రభ ప్రత్యేక కథనం బిజినెస్ సంపాదకీయం సంస్కృతి బాలప్రభ లైఫ్ కులాసా యువ సిరిగమలు

ముఖ్యాంశాలు

గాలిలో దీపం -ప్రజా సంక్షేమం

(ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి)  Thu, 11 Mar 2010, IST

ప్రజలకు తాగునీరు సరఫరా చేయలేక అధికారులు ఇక్కట్ల పాలవుతున్నారు. మరోవైపు గ్రీష్మతాపం పెరిగి విద్యుత్‌ సరఫరా లేక వినియోగదారులు ఇబ్బందుల పాలవుతున్నారు. ... ఇంకా చదవండి

ఎవరు అవునన్నా... కాదన్నా తెలంగాణ రాష్ట్రం ఖాయం

ఆంధ్రప్రభ ప్రతినిధి  Thu, 11 Mar 2010, IST

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి: ఎవరు అవునన్నా... కాదన్నా... ఎవరు అడ్డుపడినా... వ్యతిరేకించినా 2014 సంవత్సరంలోపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయమని మాజీ హోం మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కె.జానారెడ్డి చెప్పారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు మాదిరిగానే ... ఇంకా చదవండి

బాబుకు చీమకుట్టినా కెసిఆర్‌ కుట్రేనంటారు

apr  Thu, 11 Mar 2010, IST

సంగారెడ్డి, కెఎన్‌ఎన్‌ ప్రతినిధి: తెలుగు దేశం పార్టీ అధినేతకు చీమకుట్టినా దానిని కెసిఆర్‌ పంపారని, చీమకుట్టడం వెనుక తెరాస కుట్ర పన్నిందని తెదేపా నాయకులు ఆరోపణలు చేస్తారని తెరాస మాజీ ఎమ్మెల్యే హరీష్‌రావు ఎద్దేవా చేశారు. బుధవారం నాడు స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి ... ఇంకా చదవండి

17న దర్శకుడు తేజను హాజరుపర్చండి

ఆంధ్రప్రభ ప్రతినిధి  Thu, 11 Mar 2010, IST

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి : దర్శకుడు తేజను ఈ నెల 17న మానవ హక్కుల కమిషన్‌ ఎదుట హాజరుపర్చాలని కమిషన్‌ బుధవారం బంజారాహిల్స్‌ పోలీసులను ఆదేశించింది. తన ఇంటిని తేజ ఆక్రమించుకున్నారని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదుపై హెచ్చార్సీ ... ఇంకా చదవండి

15 లేదా 16న లోక్‌సభలో మహిళా బిల్లు

apr  Thu, 11 Mar 2010, IST

న్యూఢిల్లి : రాజ్యసభ ఆమోదం తెలిపిన మహిళా బిల్లును లోక్‌సభలో ఈనెల 15 లేదా 16వ తేదీన లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశముందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ విలేకరులకు తెలిపారు. మహిళల రిజర్వేషన్‌కు చెందిన బిల్లును ఎపుడు లోక్‌సభలో ప్రవేశపెడతారని విలేక ... ఇంకా చదవండి

'సభను నడవనివ్వం

ఆంధ్రప్రభ బ్యూరో  Thu, 11 Mar 2010, IST

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ బ్యూరో : మహిళా రిజర్వేషన్ల అంశంపై సమాజవాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్‌ సభ్యులు బుధవారంనాడు వరుసగా మూడవ రోజు కూడా లోక్‌సభ కార్యకలాపాలను పూర్తిగా స్తంభింపజేశారు. రిజర్వేషన్లలో బిసి మహిళలు, మైనారిటీ మహిళలకు కూడా ఉప కోటాను ... ఇంకా చదవండి

స్వల్ప అస్వస్థత నుంచి కోలుకున్న సిఎం

ఆంధ్రప్రభ ప్రతినిధి  Thu, 11 Mar 2010, IST

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి : ముఖ్యమంత్రి కె. రోశయ్య బుధవారం స్వల్ప అస్వస్ధతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధ పడుతున్నారు. వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అస్వస్ధత కారణంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాలకు హజరుకాలేదు. ఇతర అధికారిక ... ఇంకా చదవండి

దిగులొద్దు,అవసరమైతే పురుషులకు కూడా రిజర్వేషన్లు

apr  Thu, 11 Mar 2010, IST

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ బ్యూరో : మహిళా రిజర్వేషన్ల బిల్లులో పొందుపరిచిన పార్లమెంటరీ నియోజకవర్గాల రొటేషన్‌ విధానంతో దేశంలో పురుష రాజకీయవేత్తల భవితవ్యం అగమ్యగోచరమౌతుందా?, పదిహేనేళ్ల తర్వాత పురుషులకు కూడా ప్రత్యేకంగా లోక్‌సభ నియోజకవర్గాలను రిజర్వ్‌ ... ఇంకా చదవండి

డిజిపి గిరీష్‌కుమార్‌, మాజీ డిజిపి మహంతిలకు హైకోర్టు నోటీసులు

ఆంధ్రప్రభ ప్రతినిధి  Thu, 11 Mar 2010, IST

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి: రాష్ట్ర డీజీపీ గిరీష్‌కుమార్‌, మాజీ డీజీపీ ఏకే మహంతిలకు బుధవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (క్యాట్‌) తీర్పును సవాల్‌ చేస్తూ మాజీ డీజీపీ ఎస్‌ఎస్‌పీ యాదవ్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం ధర్మాసనం ... ఇంకా చదవండి

అరకొర సౌకర్యాలతో ఇంటర్‌ పరీక్షలు

ఆంధ్రప్రభ ప్రతినిధి  Thu, 11 Mar 2010, IST

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి: అరకొర సౌకర్యాల నడుమ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎప్పటిలాగే రాష్ట్రంలోని మెజారిటీ జూనియర్‌, ఎయిడెడ్‌, ప్రైవేటు కళాశాలల్లో నేలమీదే కూర్చుని విద్యార్థులు పరీక్షలు రాశారు. హైదరాబాద్‌ నగరంలో ... ఇంకా చదవండి

1.70 లక్షల మందికి సమర యోధుల పింఛను

apr  Thu, 11 Mar 2010, IST

న్యూఢిల్లి: దేశవ్యాప్తంగా 1.70 లక్షల మంది స్వాతంత్య్ర సమరయోధులు, వారిపై ఆధారపడినవారికి పింఛను జారీ చేశామని, అర్హులైన అందరికీ ఈ పింఛను అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు హోంశాఖ మంత్రి పి.చిదంబరం బుధవారం రాజ్యసభలో తెలిపారు. 'అర్హులెవరూ ... ఇంకా చదవండి

'లాహోర్‌ పేలుడులో మా ప్రమేయం లేదు'

apr  Thu, 11 Mar 2010, IST

న్యూఢిల్లి : లాహోర్‌ పేలుడులో భారత్‌ ప్రమేయం ఉందన్న ఆరోపణను భారత విదేశాంగ మంత్రి ఎస్‌.ఎం.కృష్ణ ఖండించారు. అటువంటి ఆరోపణలు నిరాధారాలని, దానిని ఊహించలేమని అన్నారు. తీవ్రవాదంపై తమ దృక్పథం మారదని, ప్రపంచంలో ఎక్కడైనా తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ ... ఇంకా చదవండి

జిల్లాకో జన్యు పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలి

ఆంధ్రప్రభ ప్రతినిధి  Thu, 11 Mar 2010, IST

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి: జన్యుపరమైన లోపాలను గుర్తించేందుకు ప్రతి జిల్లాలో ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.వికలాంగుల హక్కులు, జన్యుపరమైన వ్యాధులపై కమిషన్‌ ఆధ్వర్యంలో ... ఇంకా చదవండి

నేర కథనాలు కట్టిపెట్టండి

ఆంధ్రప్రభ ప్రతినిధి  Thu, 11 Mar 2010, IST

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి: నేర కథనాల ప్రసారాలపై అన్ని టీవీ ఛానెళ్లకు బుధవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కథనాల ప్రసారాలను నిలిపివేయాలని కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసినా వాటిని ఛానెళ్లు అమలు చేయకపోవడాన్ని న్యాయస్థానం సీరియస్‌గా ... ఇంకా చదవండి

మైనింగ్‌ మాఫియాకు సర్కార్‌ సపోర్ట్‌

apr  Thu, 11 Mar 2010, IST

బ్రహ్మణి స్టీల్స్‌ అంశంపై శాసన సభ బుధవారం మరోసారి అట్టుడికింది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. మైనింగ్‌ మాఫియాకు కొమ్ముగాస్తున్నారంటూ విపక్ష నేత చంద్రబాబు అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. సిగ్గులేకుండా సమర్థిస్తున్నారని ఆగ్రహంతో ... ఇంకా చదవండి

కాంగ్రెస్‌,తెదేపా ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిరగనివ్వం

ఆంధ్రప్రభ ప్రతినిధి  Thu, 11 Mar 2010, IST

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి: రాష్ట్రంలో తెలంగాణ మంత్రులు పేరుకు ఉన్నప్పటికిని ఆంధ్రావారి పాలనే కొనసాగుతోందని తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఆరోపించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ, తెలంగాణ కోసం ఆత్మబలిదానాలకు ... ఇంకా చదవండి

జిల్లా వార్తలు

  • ప్రముఖ వార్తలు
  • అధికంగా అభిప్రాయాలు తెలిపినవి

  • నిత్యానంద రహస్యాలు ఒక్కొక్కటీ బయటపెడుతున్న డ్రైవర్‌
  • టీవీ దృశ్యాలు చూసి మానసికంగా కృంగిపోయా : సినీనటి రంజిత
  • అమ్మ దగ్గరకు 'బాల'య్య
  • తొలిప్రాధాన్యం సమైక్యం.. కాదంటే రాయల్‌ తెలంగాణం
  • 'ఏ మాయ చేసావె' ట్రెండ్‌ సెట్టర్‌: అక్కినేని
  • బూమ్‌ తగ్గింది కదా అని ఎగబడేంత సీన్లేదు!
  • లక్ష్మీపార్వతి ఇంటికొచ్చిన బాలకృష్ణ
  • నలుగురు పాక్‌ క్రికెటర్లపై నిషేధం,వేటు
  • మంచి ఆరోగ్యానికి చిన్న చిట్కా!
  • ఈ వారం జోక

loading...

స్పెషల్స్

  • moviespecial
  • sundayspecial
  • leaders
  • devotional
  • agriculture
  • career
హొమ్ | మా గురించి | సంప్రదించు | ప్రకటనలు | గత సంచికలు
This site is owned and managed by Andhraprabha. No part of this site should be used in any other media without prior permission.