తాజావార్తలు
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: భాజపా
హైదరాబాద్: ముస్లీం రిజర్వేషన్‌పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యవహారాల కార్యదర్శి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలను ఇప్పటికైనా ముస్లీం సోదరులు తెలుసుకోవాలని ఆయన అన్నారు.
రాశి ఫలాలు






