తాజావార్తలు
కూలిన భవనం యజమానుల అరెస్టు
హైదరాబాద్: నారాయణగూడలో భవనం కూలిన ఘటనలో భవనం యజమానులు అలీముద్దీన్, కలీముద్దీన్లను పోలీసులు అరెస్టు చేశారు. భవనం కూలి 14మంది కూలీలు మృతిచెందిన విషయం తెలిసిందే.