తాజావార్తలు
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ కాన్వాయ్ ఢీకొని ఐదుగురి మృతి
నల్గొండ : చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ జాతీయ రహదారిపై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టివిక్రమార్క కాన్వాయ్ ఢీకొని ఐదుగురు మృతిచెందారు. వీరిలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
రాశి ఫలాలు






