తాజావార్తలు
తెలంగాణలో 'అదుర్స్'ను అడ్డుకోండి : జెఎసి పిలుపు
హైదరాబాద్: అదుర్స్ సినిమా నిర్మాత, ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యలపై తెలంగాణ జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ మండిపడ్డారు. తెలంగాణలో 'అదుర్స్'సినిమాను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని కోదండరాం అన్నారు.
రాశి ఫలాలు






