Andhraprabha
Last Updated Mar 12 2010, 02:22:13, IST
  • home
  • హొమ్
  • సంప్రదించు
  • ప్రకటనలు
  • గత సంచికలు
  • మా గురించి
  • రాశి ఫలాలు
  • వెతుకు
  • హెల్ప్
    [ X ]
పతాక శీర్షిక తాజావార్తలు ముఖ్యాంశాలు స్పెషల్ స్టోరీస్ రాష్ట్రీయం జాతీయం అంతర్జాతీయం షో క్రీడాప్రభ ప్రత్యేక కథనం బిజినెస్ సంపాదకీయం సంస్కృతి బాలప్రభ లైఫ్ కులాసా యువ సిరిగమలు

తాజావార్తలు 

సోనియా దృష్టికి ముస్లిం రిజర్వేషన్ : వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రభ,  -   Mon, 8 Feb 2010, IST
  • Bookmark and Share
  • Email Email
  • Print Print

హైదరాబాద్‌: ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 4శాతం రిజర్వేషన్లను కాపాడుకోవడం కోసం కలసికట్టుగా పోరాడుతామని, ముస్లింలకు న్యాయం చేసేది కాంగ్రెస్‌ పార్టీయేనని కడప ఎంపీ, దివంగత ముఖ్యమంత్రి తనయుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హైకోర్టు ముస్లిం రిజర్వేషన్లను రద్దుచేస్తూ ఇచ్చిన తీర్పును బట్టి ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మైనారిటీల పట్ల డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డికి ఎనలేని ప్రేమ ఉందని అన్నారు. ఈ విషయాన్ని యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ దృష్టికి తీసుకెళతానని ఆయన అన్నారు. ం

«మునపటి ఆర్టికల్

జిల్లా వార్తలు

తాజావార్తలు ఇతర విశేషాలు

  • ఈ 'దశాబ్ది వనిత'గా సోనియా ఎంపిక
  • 11ఏళ్ల బాలికపై అత్యాచారం, ఆపై హత్య
  • తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయం: అజిత్‌సింగ్‌
  • 'మల్టిప్లెక్స్‌' టికెట్‌ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతి
  • మోడీని వెంటాడుతున్న మత కలహాల కేసు
  • ఖైదీ పరారీ ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌
  • 'వైష్ణవి' నిందితులకు నార్కో' పరీక్షలకు అనుమతించండి'
  • హస్తినలో తెలంగాణ జాతర
  • చేపల వేటకు వెళ్లిన ఐదుగురి గల్లంతు

స్పెషల్స్

  • moviespecial
  • sundayspecial
  • leaders
  • devotional
  • agriculture
  • career
హొమ్ | మా గురించి | సంప్రదించు | ప్రకటనలు | గత సంచికలు
This site is owned and managed by Andhraprabha. No part of this site should be used in any other media without prior permission.