తాజావార్తలు
నాని వ్యాఖ్యల తో మాకు సంబంధంలేదు : నిర్మాత సురేష్
హైదరాబాద్: ఎమ్మెల్యే కొడాలి నాలి చేసిన వ్యాఖ్యలకు సినీ పరిశ్రమకు ఎటువంటి సంబంధంలేదని సి నీ పరిశ్రమల మండలి స్పష్టం చేసింది. ఆదివారం ఎమ్మెల్యే నాని చేసిన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈవిషయంలో సినీ పరిశ్రమ స్పందించాలని టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు కోరిన నేపథ్యంలో సోమవారం నిర్మాతల మండలి స్పందించింది. నిర్మాత డి.సురేష్ మాట్లాడుతూ సినిమా వాళ్లు రాజకీయ మాటలు మాట్లాడరని అన్నారు. దయచేసి సినిమాలను అడ్డుకోవద్దని ఆయన కోరారు.
రాశి ఫలాలు






