Andhraprabha
Last Updated Mar 12 2010, 19:11:59, IST
  • home
  • హొమ్
  • సంప్రదించు
  • ప్రకటనలు
  • గత సంచికలు
  • మా గురించి
  • రాశి ఫలాలు
  • వెతుకు
  • హెల్ప్
    [ X ]
పతాక శీర్షిక తాజావార్తలు ముఖ్యాంశాలు స్పెషల్ స్టోరీస్ రాష్ట్రీయం జాతీయం అంతర్జాతీయం షో క్రీడాప్రభ ప్రత్యేక కథనం బిజినెస్ సంపాదకీయం సంస్కృతి బాలప్రభ లైఫ్ కులాసా యువ సిరిగమలు

తాజావార్తలు 

ఫాలో ఆన్‌లోనూ తడబడిన భారత జట్టు

ఆంధ్రప్రభ, -   Mon, 8 Feb 2010, IST
  • Bookmark and Share
  • Email Email
  • Print Print

నాగపూర్‌ : భారత్‌,దక్షిణాఫ్రికాల్లో జరుగుతున్న తొలిటెస్టులో ఫాలో ఆన్‌ ఆడుతున్న టీమిండియా ప్రారంభంలోనే ఓపెనర్ల టికెట్లు కోల్పోయింది. సెహ్వాగ్‌ 16 పరుగులు చేసి అవుటవగా, గంభీర్‌ కేవలం ఒక్క పరుగు చేసి పెవిలియన్‌కు చేరాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు స్టెయిన్‌, మోర్కల్‌లకు ఈ రెండు వికెట్లు దక్కాయి. సోమవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భరత్‌ 66 పగుగుల వద్ద 2 వికెట్లు కోల్పోవియి ఆట కొసాగిస్తోంది. మురళీ విజయ్‌ 27, సచిన్‌ 15 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా తొలిఇన్నింగ్స్‌ స్కోరును అధిగమించాలంటే టీంమిండియా ఇంకా 259 పరుగులు చేయాల్సి ఉంది. దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌ను 558 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయి డిక్లేర్‌ చేయగా, ఇండియా జట్టు 233 పరుగులకు ఆలౌట య్యింది.

«మునపటి ఆర్టికల్

జిల్లా వార్తలు

తాజావార్తలు ఇతర విశేషాలు

  • ప్రధాని మన్మోహన్‌కు 'వరల్డ్‌ స్టేట్స్‌మన్‌' అవార్డు
  • కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ పదవుల్లో రాష్ట్రానికి ఐదు పదవులు
  • చంబ్రాబు కాన్వాయ్‌కి ప్రమాదం
  • ఇంటర్‌ పరీక్షలకు 68వేల మంది గైర్హాజరు
  • ఎన్‌కౌంటర్లపై హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు
  • రవీదర్‌కౌర్‌ను కలిసిన తెలంగాణ లంబాడీలు
  • నోవా ఫ్యాన్‌ కర్మాగారంలో అగ్నిప్రమాదం
  • పోలీసుల అదుపులో తేజ కుటుంబ సభ్యులు
  • మావోల ఎన్‌కౌంటర్లపై హోంమంత్రి ఆరా

స్పెషల్స్

  • moviespecial
  • sundayspecial
  • leaders
  • devotional
  • agriculture
  • career
హొమ్ | మా గురించి | సంప్రదించు | ప్రకటనలు | గత సంచికలు
This site is owned and managed by Andhraprabha. No part of this site should be used in any other media without prior permission.