Andhraprabha
Last Updated Mar 12 2010, 05:47:07, IST
  • home
  • హొమ్
  • సంప్రదించు
  • ప్రకటనలు
  • గత సంచికలు
  • మా గురించి
  • రాశి ఫలాలు
  • వెతుకు
  • హెల్ప్
    [ X ]
పతాక శీర్షిక తాజావార్తలు ముఖ్యాంశాలు స్పెషల్ స్టోరీస్ రాష్ట్రీయం జాతీయం అంతర్జాతీయం షో క్రీడాప్రభ ప్రత్యేక కథనం బిజినెస్ సంపాదకీయం సంస్కృతి బాలప్రభ లైఫ్ కులాసా యువ సిరిగమలు

తాజావార్తలు 

పాతనగరంలో ఎల్‌కెజి విద్యార్థి కిడ్నాప్‌

ఆంధ్రప్రభ, -   Mon, 8 Feb 2010, IST
  • Bookmark and Share
  • Email Email
  • Print Print

హైదరాబాద్‌: పాతనగరంలో ఎల్‌కెజి చదువుతున్న ఒక బాలుడ్ని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. కిడ్నాప్‌కు గురైన బాలుడు సమీపంలోని నూరుల్లా ఖాన్‌ ఖురాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదువుతున్నాడు. శాలిబండ పోలీస్‌ స్టేషన్‌లో బాలుని బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

«మునపటి ఆర్టికల్

జిల్లా వార్తలు

తాజావార్తలు ఇతర విశేషాలు

  • ఈ 'దశాబ్ది వనిత'గా సోనియా ఎంపిక
  • 11ఏళ్ల బాలికపై అత్యాచారం, ఆపై హత్య
  • తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయం: అజిత్‌సింగ్‌
  • 'మల్టిప్లెక్స్‌' టికెట్‌ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతి
  • మోడీని వెంటాడుతున్న మత కలహాల కేసు
  • ఖైదీ పరారీ ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌
  • 'వైష్ణవి' నిందితులకు నార్కో' పరీక్షలకు అనుమతించండి'
  • హస్తినలో తెలంగాణ జాతర
  • చేపల వేటకు వెళ్లిన ఐదుగురి గల్లంతు

స్పెషల్స్

  • moviespecial
  • sundayspecial
  • leaders
  • devotional
  • agriculture
  • career
హొమ్ | మా గురించి | సంప్రదించు | ప్రకటనలు | గత సంచికలు
This site is owned and managed by Andhraprabha. No part of this site should be used in any other media without prior permission.