తాజావార్తలు
మంచుకొండల్లో చిక్కుకుని 10మంది జవాన్ల మృతి
జమ్మూకాశ్మీర్ : జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో ఓ మిలటరీ శిబిరం మంచుతో కమ్ముకుంది. దీంతో పదిమంది మిలటరీ జవాన్లు మృతిచెందారు. మరో 30 మంది జవాన్లు మంచు పర్వతాల్లో చిక్కుకుపోయినట్లు సమాచారం.