తాజావార్తలు
సచివాలయం ఎదుట ఎంఐఎం ధర్నా
హైదరాబాద్: ముస్లిం రిజర్వేషన్లను రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిరసనగా ఎంఐఎం సోమవారం సెక్రటేరియట్ ఎదుట ధర్నాకు దిగింది. ఎమ్మెల్యే పాషాఖాద్రి ఆధ్వర్యంలో కార్యకర్తలు సచివాయం ముట్టడికి యత్నించటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మరారింది. మతపరమైన రిజర్వేషన్లు చెల్లవంటూ 4శాతం ముస్లింల రిజర్వేషన్లను హైకోర్టు కొట్టివేసింది.
రాశి ఫలాలు






