తాజావార్తలు
జగన్‌ను కలిసిన మంత్రులు
హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని సోమవారం రాష్ట్ర మంత్రులు గౌరవ సూచకంగా కలిశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్టారావు, గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రి విశ్వరూప్ తదితరులు జగన్‌ను కలిశారు.
రాశి ఫలాలు






