తాజావార్తలు
ముస్లిం రిజర్వేషన్లను కొట్టేసిన హైకోర్టు
హైదరాబాద్: ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 4శాత ం రిజర్వేషన్లను హైకోర్టు కొట్టివేసింది. గతంలో ప్రభుత్వం ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్లను కేటాయించింది. దీనిపై ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వ నిర్ణయానికి చుక్కెదురైనట్లు అయ్యింది. మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే బిసి కమిషన్ నివేదికను కోర్టు తప్పుబట్టింది.
రాశి ఫలాలు






