Andhraprabha
Last Updated Mar 11 2010, 03:32:33, IST
  • home
  • హొమ్
  • సంప్రదించు
  • ప్రకటనలు
  • గత సంచికలు
  • మా గురించి
  • రాశి ఫలాలు
  • వెతుకు
  • హెల్ప్
    [ X ]
పతాక శీర్షిక తాజావార్తలు ముఖ్యాంశాలు స్పెషల్ స్టోరీస్ రాష్ట్రీయం జాతీయం అంతర్జాతీయం షో క్రీడాప్రభ ప్రత్యేక కథనం బిజినెస్ సంపాదకీయం సంస్కృతి బాలప్రభ లైఫ్ కులాసా యువ సిరిగమలు

తాజావార్తలు 

సుప్రీం కోర్టులో అప్పీల్‌ చేస్తాం : పిసిసి చీఫ్‌ డిఎస్‌

ఆంధ్రప్రభ,  -   Mon, 8 Feb 2010, IST
  • Bookmark and Share
  • Email Email
  • Print Print

హైదరాబాద్‌: ముస్లిం రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును అధ్యయనం చేశాక అవసరమైతే సుప్రీం కోర్టులో అప్పీల్‌ చేస్తామని పీసీసీ చీఫ్‌ డి. శ్రీనివాస్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లిం రిజర్వేషన్లు అమలయ్యేలా మళ్లిd చర్యలు తీసుకుంటామని అన్నారు. రిజర్వేషన్ల అమల్లో కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధిలేదని విమర్శించే హక్కు తె లుగుదేశానికి ఏమాత్రం లేదని డిఎస్‌ చెప్పారు.

«మునపటి ఆర్టికల్

జిల్లా వార్తలు

తాజావార్తలు ఇతర విశేషాలు

  • లక్ష్మీపార్వతి ఇంటికొచ్చిన బాలకృష్ణ
  • నిత్యానంద రహస్యాలు ఒక్కొక్కటీ బయటపెడుతున్న డ్రైవర్‌
  • ఉచిత లడ్డూ పథకానికి తితిదే స్వస్తి
  • యుకుని చితకబాదిన ఎస్‌ఐ : పరిస్థితి విషమం
  • ప్రిన్సిపల్‌ వేధింపులు భరించలేక విద్యార్థి ఆత్మహత్య
  • అపాచీ ఫ్యాక్టరీ లాకౌట్‌
  • సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజీలో ర్యాగింగ్‌
  • దీపం పథకంపై మంత్రి జూపల్లి సమీక్ష
  • కలియుగంలో రాష్ట్రం విడిపోదు : లింగారెడ్డి

స్పెషల్స్

  • moviespecial
  • sundayspecial
  • leaders
  • devotional
  • agriculture
  • career
హొమ్ | మా గురించి | సంప్రదించు | ప్రకటనలు | గత సంచికలు
This site is owned and managed by Andhraprabha. No part of this site should be used in any other media without prior permission.