తాజావార్తలు
శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం
శ్రీకాకుళం:జిల్లాలోని రేగిడి మండలం వద్ద ఆర్టీసి బస్సు బోల్తా పడిన ఘటనలో 10మందికి పైగా గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అస్పత్రి వర్గాలు తెలిపాయి.
రాశి ఫలాలు






