తాజావార్తలు
15న ఎంసెట్ నోటిఫికేషన్
హైదరాబాద్: ఇంజనీరింగ్, మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఈనెల 15న ఉన్నత విద్యామండలి నోటి ఫికేషన్ ప్రకటించనుంది. ఈనెల 22వ తేదీనుంచి దరఖాస్తులను విక్రయించనున్నట్లు ఉన్నత విద్యామండలి సోమవారం పేర్కొంది.